హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియన్  పారా గేమ్స్  లో పురుషుల  50 మీటర్ల బటర్ ఫ్లై-ఎస్ 7 ఈవెంట్  లో కాంస్య పతకం సాధించినందుకు సుయాష్  జాదవ్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఎక్స్  లో ప్రధానమంత్రి ఈ మేరకు ఒక సందేశం పోస్ట్  చేశారు.

‘‘పురుషుల లాంగ్  50 మీటర్ల బటర్ ఫ్లై-ఎస్ 7లో అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకం సాధించిన సుయాష్  జాదవ్ ను అభినందిస్తున్నాను. పట్టుదల, అభిరుచి ఉంటే విజయం సాధించగలమని అతను నిరూపించాడు. అతని విజయం పట్ల భారత్ అమితానందంలో ఉంది’’ అని పేర్కొన్నారు.  

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s electric PV retail sales jump 44% in February; Tata Motors leads: FADA

Media Coverage

India’s electric PV retail sales jump 44% in February; Tata Motors leads: FADA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 7 మార్చి 2026
March 07, 2026

Reform, Perform and Transform: PM Modi’s Mantra for India’s Growth