హాంగ్ ఝూ ఆసియన్  పారా గేమ్స్  లో ఆర్చరీలో మహిళల ఇండివిడ్యువల్ కాంపౌండ్ ఓపెన్ ఈవెంట్ లో స్వర్ణ పతకం గెలుచుకున్న శీతల్  దేవికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ఆమె దృఢ సంకల్పం, అంకిత భావానికి నిదర్శనం ఈ విజయం అన్నారు.

ఎక్స్  లో ప్రధానమంత్రి ఈ మేరకు ఒక సందేశం పోస్ట్  చేశారు.

‘‘ఆసియన్  పారా గేమ్స్  లో ఆర్చరీలో మహిళల ఇండివిడ్యువల్ కాంపౌండ్ ఓపెన్ ఈవెంట్ లో శీతల్  దేవి అద్భుత  ప్రతిభ ప్రదర్శించి స్వర్ణ పతకం గెలవడం గర్వకారణం. ఆమె దృఢ సంకల్పం, అంకిత భావానికి నిదర్శనం ఈ విజయం’’ అని పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
How PM Modi has changed focus of Independence Day speeches

Media Coverage

How PM Modi has changed focus of Independence Day speeches
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam, highlighting the power of collective resolve, unity, and mutual cooperation for societal progress
August 17, 2026

Prime Minister Shri Narendra Modi shared a Sanskrit Subhashitam today, highlighting the importance of collective resolve and unity of minds in driving national progress and societal well-being.

The Prime Minister wrote on X;

"सामूहिक संकल्प और एकता की शक्ति से ही देश आगे बढ़ता है। यही भावना भारत की प्रगति और समृद्धि की मजबूत नींव है।

समानी व आकूतिः समाना हृदयानि वः।

समानमस्तु वो मनो यथा वः सुसहासति॥"

All our resolves should be identical, our minds should be connected with the feeling of unity, so that we may all continually strive for the progress of society through mutual cooperation and equal treatment.