ఏశియాన్ పారా గేమ్స్ లో పి1 - మెన్స్ 10 ఎమ్ ఎయర్ పిస్టల్ ఎస్ హెచ్1 పోటీ లో వెండి పతకాన్ని గెలిచినందుకు క్రీడాకారుడు శ్రీ రుద్రాంశ్ ఖండేల్ వాల్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అభినందించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో -
‘‘ఏశియాన్ పారా గేమ్స్ లో రజత పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ రుద్రాంశ్ ఖండేల్ వాల్ కు ఇవే అభినందన లు.
పి1 - మెన్స్ 10ఎమ్ ఎయర్ పిస్టల్ ఎస్ హెచ్1 ఈవెంట్ లో ఆయన కనబరచినటువంటి శ్రేష్ఠమైన ఆటతీరు ఆయన యొక్క నిమగ్నత కు మరియు ఆయన యొక్క అభ్యాసానికి లభించిన ఫలితం అని చెప్పాలి.
ఈ శ్రేష్ఠమైన కార్యసాధన ను భారతదేశం ప్రశంసిస్తున్నది’’ అని పేర్కొన్నారు.
Congratulations to @1903rudransh for a well-deserved Silver for him in the Asian Para Games.
— Narendra Modi (@narendramodi) October 24, 2023
His outstanding performance in P1 - Men's 10m Air Pistol SH1 event is the fruit of his precision and practice.
India applauds this incredible achievement! pic.twitter.com/Fti7PSOorW


