టోక్యో ఒలింపిక్స్ 2020 లో బాడ్ మింటన్ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు పి.వి. సింధు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆమె భారతదేశానికి గౌరవం గా నిలచారని, ఆమె మన అత్యంత శ్రేష్ఠ ఒలింపిక్ క్రీడాకారుల లో ఒకరని కూడా ప్రధాన మంత్రి అన్నారు.

‘‘ మనమంతా @Pvsindhu1 అద్భుత ప్రదర్శన ను చూసి ఉత్సాహవంతులం అయ్యాం. @Tokyo2020 లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు గాను ఆమె కు ఇవే అభినందనలు. ఆమె భారతదేశాని కి గౌరవం గా నిలచారు, మరి ఆమె మన అత్యంత శ్రేష్ఠ ఒలింపిక్ క్రీడాకారుల లో ఒకరు కూడా. #Tokyo2020 ” అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

We are all elated by the stellar performance by @Pvsindhu1. Congratulations to her on winning the Bronze at @Tokyo2020. She is India’s pride and one of our most outstanding Olympians. #Tokyo2020 pic.twitter.com/O8Ay3JWT7q

— Narendra Modi (@narendramodi) August 1, 2021

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Auto sector reports strong sales momentum; SUVs and exports drive growth across industry

Media Coverage

Auto sector reports strong sales momentum; SUVs and exports drive growth across industry
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 2 ఏప్రిల్ 2026
April 02, 2026

Bharat Rising: PM Modi Turns Promises into Records — Defence, EVs, AI & GST All Hit New Highs