డెన్ మార్క్ ప్రధాని గా మెటె ఫ్రెడరిక్ సన్ గారు తిరిగి ఎన్నికైన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు అభినందనల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘డెన్ మార్క్ ప్రధాని గా మరోసారి మెటె ఫ్రెడరిక్ సన్ గారు ఎన్నికైన సందర్భం లో ఆమె కు ఇవే స్నేహపూర్ణమైన అభినందనలు. ఇండియా-డెన్ మార్క్ గ్రీన్ స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్ ను బలపరచడం లో మన సహకారాన్ని కొనసాగించాలని నేను ఆశ పడుతున్నాను. @Statsmin’’ అని పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY

Media Coverage

A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 మే 2026
May 09, 2026

Citizens Celebrate India’s Civilisational & Economic Awakening Under PM Narendra Modi