మెక్సికో యొక్క ఒకటో మహిళా అధ్యక్షురాలు గా ఎన్నిక అయినందుకు క్లావుడియా శీన్‌బాఁమ్ గారి కి అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా పేర్కొన్నారు :
‘‘మెక్సికో యొక్క ఒకటో మహిళా అధ్యక్షురాలు గా ఎన్నిక అయినందుకు @Claudiashein గారి కి ఇవే అభినందన లు.
ఇది మెక్సికో యొక్క ప్రజల కు ఒక మహత్తరమైనటువంటి సందర్భం గా ఉంది, అంతేకాక అధ్యక్షుడు శ్రీ @lopezobrador_ యొక్క మహా నాయకత్వాని కి లభించినటువంటి ఒక సమ్మానం గా కూడాను ఇది ఉంది.
నిరంతర సహకారం మరియు ఉమ్మడి ప్రగతి లకై ఆశ పడుతున్నాను.’’
Congratulations to @Claudiashein, Mexico's first woman President-elect!
— Narendra Modi (@narendramodi) June 6, 2024
This is a momentous occasion for the people of Mexico and a tribute to the great leadership of President @lopezobrador_ as well.
Looking forward to continued collaboration and shared progress.


