డాక్టర్ శ్రీ మొహమ్మద్ ముయిజ్జు మాల్ దీవ్స్ కు అధ్యక్షుని గా ఎన్నికైన సందర్భం లో ఆయన కు అభినందనలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక పోస్ట్ ను పెడుతూ, అందులో -

‘‘మాల్దీవ్స్ కు అధ్యక్షుని గా @MMuizzu ఎన్నికైన సందర్భం లో ఆయన కు ఇవే అభినందన లు మరియు శుభాకాంక్షలు.

 

 

కాలపరీక్ష కు తట్టుకొని నిలచిన భారతదేశం- మాల్దీవ్స్ ద్వైపాక్షిక సంబంధాలను బలపరచడం కోసం మరియు హిందూ మహాసముద్ర ప్రాంతం లో మన సమగ్ర సహకారాన్ని వృద్ధి చెందింపచేయడం కోసం భారతదేశం కట్టుబడి ఉంది.’’ అని పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India achieves near-universal banking coverage, says Ministry of Finance

Media Coverage

India achieves near-universal banking coverage, says Ministry of Finance
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Jharkhand meets Prime Minister
August 03, 2026