ఏశియాన్ పారా గేమ్స్ లో పురుషుల 400 మీటర్ - టి64 పోటీ లో వెండి పతకాన్ని గెలిచినందుకు శ్రీ అజయ్ కుమార్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అభినందించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా ఒక సందేశాన్ని నమోదు చేశారు:
‘‘ఏశియాన్ పారా గేమ్స్ మెన్స్ 400ఎమ్ – టి64 పోటీ లో రజత పతకాన్ని చేజిక్కించుకొన్నందుకు శ్రీ అజయ్ కుమార్ కు ఇవే అభినందన లు. ఆయన యొక్క శ్రేష్ఠమైన కార్యసాధన ఆయన యొక్క సమర్పణ భావాన్ని మరియు దృఢ సంకల్పాన్ని వేనోళ్ళ చాటి చెబుతున్నది.’’
Kudos to Ajay Kumar for clinching the Silver in the Men's 400m-T64 at the Asian Para Games. His outstanding accomplishment speaks volumes of his dedication and determination. pic.twitter.com/XVavTEuxU3
— Narendra Modi (@narendramodi) October 24, 2023


