రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సీనియర్ ప్రచారక్ శ్రీ హరీష్‌ భాయ్ నాయక్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సంతాపం వ్యక్తం చేశారు. సేవా కార్యకలాపాలు, సంస్థాగత పనుల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయం అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

‘ఎక్స్’ వేదికగా ఒక పోస్టులో ఆయన ఇలా రాశారు:

"రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సీనియర్ ప్రచారకర్త శ్రీ హరీష్‌భాయ్ నాయక్ మరణం బాధాకరం. సేవా కార్యకలాపాలు, సంస్థాగత పనుల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయం.

ఆయన తన జీవితాన్ని దేశానికే అంకితం చేయడం.. మరణానంతరం సైతం ఆయన కోరిక ప్రకారం ఆయన శరీరాన్ని భవిష్యత్ తరాల వైద్య విద్య కోసం దానం చేయడం స్ఫూర్తిదాయకం.

మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ... ఓం శాంతి...!!”

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
In 2019, India launched its first Vande Bharat Express; seven years later came the sleeper version, and Railways now plans 260 Vande sleeper rakes with world-class features

Media Coverage

In 2019, India launched its first Vande Bharat Express; seven years later came the sleeper version, and Railways now plans 260 Vande sleeper rakes with world-class features
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 3 సెప్టెంబర్ 2026
September 03, 2026

A- Rating to Third-Largest Wind Producer: How Modi’s Policies Are Rewriting India’s Global Rank