టైమ్స్ గ్రూప్ చైర్‌ప‌ర్స‌న్ శ్రీమ‌తి ఇందూ జైన్ క‌న్నుమూత‌పై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఇచ్చిన సందేశంలో- ‘‘టైమ్స్ గ్రూప్ చైర్‌ప‌ర్స‌న్ శ్రీమ‌తి ఇందూ జైన్ గారు తుదిశ్వాస విడిచారన్న వార్త నాకెంతో విచారం కలిగించింది. వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం, భారతదేశ ప్రగతిపైగల ప్రగాఢ ఆకాంక్ష, మన సంస్కృతిపై నిండైన ఆసక్తి తదితరాలకుగాను ఆమె చిరస్మరణీయులు. లోగడ ఆమెతో నా సంభాషణ సందర్భాలను గుర్తుచేసుకుంటూ, ఈ విషాద సమయంలో ఆమె కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను... ఓం శాంతి’’ అని ప్రధాని పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Green energy boost as renewables account for 20% generation in July

Media Coverage

Green energy boost as renewables account for 20% generation in July
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam emphasising on positive thoughts and constructive habits
August 31, 2026

The Prime Minister, Shri Narendra Modi today shared Sanskrit Subhashitam emphasising the importance of cultivating positive thoughts and constructive habits. It reminds us that sustained focus and repeated practice shape the tendencies of the mind and, ultimately, influence our actions and conduct:

“यद् यदेव प्रसक्तं हि वितर्कयति मानवः।

अभ्यासात् तेन तेनास्य नतिर्भवति चेतसः।। “

The Prime Minister posted on X:

यद् यदेव प्रसक्तं हि वितर्कयति मानवः।

अभ्यासात् तेन तेनास्य नतिर्भवति चेतसः।।