నటుడు శ్రీ పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రిఒక ట్వీట్ లో -

‘‘ప్రతిభావంతుడు అయిన నటుడు శ్రీ పునీత్ రాజ్ కుమార్ ను క్రూరమైన విధి మనకు దూరం చేసివేసింది.  ఆయన కన్నుమూయవలసిన వయస్సు కాదు ఇది.  ఆయన చలన చిత్రాల తో పాటు అద్భుతమైనటువంటివ్యక్తిత్వాన్ని రాబోయే తరాలు ఆప్యాయం గా స్మరించుకొంటాయి.  ఆయన కుటుంబాని కి, ఆయన ను అభిమానించే వారికి ఇదేనా సంతాపం.  ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's 1 Trillion Retail Moment: Dawn of Retail Revenue Intelligence

Media Coverage

India's 1 Trillion Retail Moment: Dawn of Retail Revenue Intelligence
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 27 జూన్ 2026
June 27, 2026

Appreciation for PM Modi's Development-Focused and People-Centric Governance