ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ స్మృతివనంలో నిర్వహించిన ప్రార్థన సమావేశానికి హాజరయ్యారు.
ఈ మేరకు ఒక ట్వీట్‌ద్వారా ఆయన పంపిన సందేశంలో:
“గాంధీ జయంతి నేపథ్యంలో ఇవాళ గాంధీ స్మృతి వనంలో నిర్వహించిన ప్రార్థన సమావేశానికి హాజరయ్యాను” అని ప్రధాని అందులో పేర్కొన్నారు.
Attended a prayer meeting at Gandhi Smriti on the occasion of #GandhiJayanti. pic.twitter.com/40bR7RKPoR
— Narendra Modi (@narendramodi) October 2, 2022