ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం జపాన్ చేరుకున్నారు. జపాన్‌లో ప్రధాని మోదీ 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. భారతదేశం & జపాన్ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక మరియు ప్రపంచ భాగస్వామ్యాన్ని ప్రధాని మోదీ మరియు జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా సమీక్షిస్తారు మరియు ముఖ్యమైన అంశాలను చర్చిస్తారు.


Landed in Tokyo. As India and Japan continue to strengthen their developmental cooperation, I look forward to engaging with PM Ishiba and others during this visit, thus providing an opportunity to deepen existing partnerships and explore new avenues of collaboration.… pic.twitter.com/UPwrHtdz3B
— Narendra Modi (@narendramodi) August 29, 2025
東京に到着しました。インドと日本が開発協力を引き続き強化する中、本訪問では石破総理をはじめとする方々と意見交換し、既存のパートナーシップを深化させ、新たな協力の可能性を探る機会となることを期待しています。@shigeruishiba pic.twitter.com/h4ZahMDIk2
— Narendra Modi (@narendramodi) August 29, 2025




