మ‌ధ్య ప్ర‌దేశ్ లోని గ్వాలియ‌ర్ లో దుర‌దృష్ట‌వ‌శాత్తు జ‌రిగిన ప్ర‌మాద ఘ‌ట‌న లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల ద‌గ్గ‌రి సంబంధికుల కు 2 ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పున ప్ర‌ధాన‌ మంత్రి జాతీయ స‌హాయ నిధి నుంచి చెల్లింపులు జ‌ర‌ప‌డానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు. 

ఇదే ఘ‌ట‌న‌ లో తీవ్రం గా గాయ‌ప‌డిన వారికి 50 వేల రూపాయ‌ల వంతు న చెల్లింపులు జ‌ర‌ప‌డానికి కూడా ఆయ‌న ఆమోదం తెలిపారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Budget 2026-27 lays blueprint for a future-ready digital ecosystem

Media Coverage

Budget 2026-27 lays blueprint for a future-ready digital ecosystem
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 2 ఫెబ్రవరి 2026
February 02, 2026

Citizens Celebrate PM Modi's Roadmap to Prosperity: Budget 2026 Drives Investment, Jobs, and Sustainable Growth for Every Indian