షేర్ చేయండి
 
Comments

హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్ పుర్ లో ప్రధాన మంత్రి ప్రసంగించిన సందర్భం లో ఇద్దరు విద్యార్థినులు ప్రదర్శించిన సృజనశీలమైన కళాకృత‌ుల ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శేర్ చేశారు. ఆ విద్యార్థినులు వేసిన చిత్తరువుల కు గాను ప్రధాన మంత్రి వారికి ధన్యవాదాల ను వ్యక్తం చేశారు.

జర్నలిస్టు డాక్టర్ అశ్విని శర్మ చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ,

‘‘సృజనశీలమైన కార్యం.. ఉమంగ్ మరియు పూనమ్.. మీకు ఇవే ధన్యవాదాలు.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
‘Never thought I’ll watch Republic Day parade in person’

Media Coverage

‘Never thought I’ll watch Republic Day parade in person’
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 28 జనవరి 2023
January 28, 2023
షేర్ చేయండి
 
Comments

New India’s Support and Appreciation for the Nation’s Continuous Growth with PM Modi’s Leadership

Citizens Express Their Gratitude for the Modi Government’s People-centric Approach