దిల్లీ లోని అలీపుర్ లో జరిగిన దుర్ఘటన లో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఒక ట్వీట్ లో -
‘‘దిల్లీ లోని అలీపుర్ లో సంభవించిన దుర్ఘటన గురించి తెలిసి బాధపడ్డాను. తమ ప్రియతముల ను కోల్పోయిన వ్యక్తుల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారు అతి త్వరగా తిరిగి ఆరోగ్యవంతులు కావాలంటూ ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను: ప్రధాన మంత్రి’’ అని పేర్కొంది.
Anguished by the mishap in Alipur, Delhi. My thoughts are with those who have lost their loved ones. I pray that those who are injured recover at the earliest: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 15, 2022


