మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ అత్యాధునిక భవనాన్ని ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజుతో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర ఈ రోజు ప్రారంభించారు.

హిందూ మహాసముద్రం అభిముఖంగా ఉండే ఈ పదకొండు అంతస్తుల భవనం రెండు దేశాల మధ్య బలమైన, దీర్ఘకాలిక రక్షణ, భద్రతా సహకారానికి చిహ్నంగా నిలుస్తోంది.

ఈ భవనాన్ని భారత్ ఆర్థిక సహాయంతో నిర్మించారు. ఇది మాల్దీవుల రక్షణ, ఎన్‌పోర్స్‌మెంట్ అధికారుల సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపయోగపడనుంది.
President Muizzu and I inaugurated a new building of the Ministry of Defence in Malé. This is yet another instance of strong India-Maldives cooperation.@MMuizzu pic.twitter.com/k540iszTyM
— Narendra Modi (@narendramodi) July 25, 2025
ރައީސް މުޢިއްޒުއާއި އެކު އަޅުގަނޑު ވާނީ ޑިފެންސް މިނިސްޓްރީގެ އައު އިމާރާތް އިފްތިތާޙުކޮށްފައި. މިއީ އިންޑިއާ އާއި ދިވެހިރާއްޖޭގެ ދެމެދު އޮތް ވަރުގަދަ އެއްބާރުލުމުގެ މިސާލެއް.@MMuizzu pic.twitter.com/XAgjQLKRAW
— Narendra Modi (@narendramodi) July 25, 2025


