ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ జపాన్ ప్రధానమంత్రి హిజ్ ఎక్సలెన్సీ ఫుమియో కిషిడాతో సెప్టెంబర్ 9,2023న న్యూఢిల్లీలో జరుగుతున్న జి–20 సమావేశం సందర్భంగా సమావేశమయ్యారు.
ఈ సమావేశం సందర్భంగా  ఇరు దేశాలూ జి20, జి7 అధ్యక్షతల ప్రాధాన్యతలకు సంబంధించి ఉభయదేశాల మధ్య  ఏడాది పొడువునా జరిగిన నిర్మాణాత్మ క సమావేశాల గురించి ప్రస్తావించారు.
ప్రత్యేకించి వర్ధమాన దేశాల ఆకాంక్షలు, సమస్యలను ముందుకు తెచ్చేందుకు జరిగిన ప్రయత్నాన్ని ప్రస్తావించారు.

ఇండియా – జపాన్ ద్వైపాక్షిక భాగస్వామ్యానికి సంబంధించి నాయకులు  మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతిక సమన్వయం, పెట్టుబడులు, ఇంధనం వంటి విషయాలపై చర్చలు జరిపారు.
ఇరువురు నాయకులు ఇండియా – జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం విషయంలో తమ చిత్తశుద్ధిని పునరుద్ఘాటించారు.
 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi’s FTA push: Why India’s MSMEs now have a bigger export opportunity

Media Coverage

PM Modi’s FTA push: Why India’s MSMEs now have a bigger export opportunity
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the importance of self-respect, courage and steadfastness
August 18, 2026

The Prime Minister, Shri Narendra Modi has shared a Sanskrit Subhashitam highlighting the importance of living with self-respect, courage and dignity. He emphasised that true valour and strength lie in remaining steadfast in one’s principles and values, without compromising them under any circumstances.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“उद्यच्छेदेव न नमेदुद्यमो ह्येव पौरुषम्।
अप्यपर्वणि भज्येत न नमत्वेव कस्यचित्॥”

The Subhashitam conveys that a person should always live with self-respect, courage and dignity. True valor and strength lie in never compromising one's principles and values under any circumstances, but remaining steadfast in one's ideals with truth, patience and self-pride.

The Prime Minister wrote on X;

“उद्यच्छेदेव न नमेदुद्यमो ह्येव पौरुषम्।

अप्यपर्वणि भज्येत न नमत्वेव कस्यचित्॥”