సాంకేతిక విజ్ఞానాన్ని అధికం గా ఉపయోగించుకొంటూ ఉండటం, స్వచ్ఛత మరియు స్థలాన్ని మెరుగైన విధం గా ఉపయోగించుకోవడం ల తాలూకు ప్రయోజనాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

చట్టం మరియు న్యాయం శాఖ కేంద్ర మంత్రి శ్రీ కిరెన్ రిజిజు ఒక ట్వీట్ లో, తమ మంత్రిత్వ శాఖ లో రికార్డుల ను డిజిటల్ రూపం లోకి మార్చినందువల్ల స్వచ్ఛత తో పాటు మరింత ఎక్కువ జాగా అందుబాటు లోకి వచ్చినట్లుగా తెలియ జేశారు.

 

చట్టం మరియు న్యాయం శాఖ కేంద్ర మంత్రి ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘భేష్! ఈ తరహా ప్రయాస ల ద్వారా సాంకేతిక విజ్ఞానాన్ని మరింత ఎక్కువ గా ఉపయోగించుకొంటూ ఉండటం, స్వచ్ఛత లతో పాటు గా స్థానాన్ని మెరుగైన రీతి లో ఉపయోగించుకోవడం వంటి లాభాలు ఉన్నాయి.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Net household financial savings rebound, India to lead growth in FY26: RBI

Media Coverage

Net household financial savings rebound, India to lead growth in FY26: RBI
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister meets the family members of Shubham Dwivedi
May 30, 2025

Prime Minister, Shri Narendra Modi, today, met with the family members of Shubham Dwivedi, at Kanpur, who lost his life in the terrorist attack in Pahalgam. "They expressed gratitude to our valiant army for Operation Sindoor against terrorism", Shri Modi stated.

The Prime Minister posted on X :

"पहलगाम के कायराना आतंकी हमले में जान गंवाने वाले हमारे कानपुर के बेटे शुभम द्विवेदी के परिजनों से आज मुलाकात हुई। उन्होंने आतंक के खिलाफ ऑपरेशन सिंदूर के लिए हमारी पराक्रमी सेना का आभार जताया। उनका ये जज्बा देशवासियों को प्रेरित करने वाला है।"