కన్నడ రాజ్యోత్సవ సందర్భంగా  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటక రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో కన్నడ భాషలో పొందుపరిచిన ఒక సందేశంలో  ప్రధాన మంత్రి ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘ఆదర్శప్రాయంగా వర్ధిల్లుతూ ఉన్న కర్ణాటక సంస్కృతిని గుర్తుకు తెచ్చే చాలా ప్రత్యేక సందర్భం ‘కన్నడ రాజ్యోత్సవ’ ’’. మహనీయులకు నిలయం ఈ రాష్ట్రం. వారు వివిధ రంగాల్లో వృద్ధికి, నూతన ఆవిష్కారాలకు అండదండలను అందిస్తున్నారు.  కర్ణాటక ప్రజానీకం ఎప్పటికీ సంతోషంతో, సాఫల్యంతో ముందడుగు వేయాలని ఆకాంక్షిస్తున్నాను.’’

“ಕನ್ನಡ ರಾಜ್ಯೋತ್ಸವವು ಅತ್ಯಂತ ವಿಶೇಷವಾದ ಸಂದರ್ಭವಾಗಿದ್ದು, ಇದು ಕರ್ನಾಟಕದ ಅನುಕರಣೀಯ ಸಂಸ್ಕೃತಿ ಮತ್ತು ಸಂಪ್ರದಾಯಗಳನ್ನು ಗುರುತಿಸುತ್ತದೆ. ರಾಜ್ಯವು ಮಹಾನ್ ವ್ಯಕ್ತಿಗಳನ್ನು ಪಡೆದಿದ್ದು, ಅವರು ಎಲ್ಲಾ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಮತ್ತು ನಾವೀನ್ಯತೆಗೆ ಶಕ್ತಿ ತುಂಬುತ್ತಿದ್ದಾರೆ. ಕರ್ನಾಟಕದ ಜನರು ಸದಾ ಸಂತೋಷ ಮತ್ತು ಯಶಸ್ಸಿನಿಂದ ಕೂಡಿರಲಿ.”

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Putin Praises PM Modi's India-First Policy, Calls India Key Investment Destination for Russia

Media Coverage

Putin Praises PM Modi's India-First Policy, Calls India Key Investment Destination for Russia
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ప్రధాని మోదీ మన్ కి బాత్ కోసం మీ ఆలోచనలు, సలహాలను పంచుకోండి
December 05, 2024
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం డిసెంబ‌ర్ 29  ఆదివారం నాడు తన 'మన్ కి బాత్' (మనసులో మాట)ను పంచుకుంటారు. మీరు వినూత్న సలహాలను మరియు అంతర్దృష్టులను కలిగి ఉంటే, ఇక్కడ నేరుగా ప్రధాని తో పంచుకునే అవకాశం ఉంది. కొన్ని సలహాలను ప్రధాని ఆయన ప్రసంగంలో ప్రస్తావిస్తారు.

దిగువ వ్యాఖ్యల విభాగంలో మీ ఇన్పుట్లను పంచుకోండి.