షేర్ చేయండి
 
Comments

టోక్యో లో జ‌రుగుతున్న పారాలింపిక్స్ ఆట‌ల లో బాడ్ మింటన్ లో స్వర్ణ ప‌త‌కం గెలిచినందుకు శ్రీ ప్రమోద్ భగత్ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు.

‘‘శ్రీ ప్రమోద్ భగత్ యావత్తు దేశ ప్రజల హృద‌యాల ను గెలుచుకొన్నారు. ఆయన ఒక అసహాయ శూరుడు; ఆయన సఫలత లక్షల కొద్దీ మంది కి ప్రేరణ ను ఇస్తుంది. ఆయన అసాధారణమైనటువంటి హుషారు ను, దృఢ సంకల్పాన్ని చాటారు. బాడ్ మింటన్ లో బంగారు పతకాన్ని గెలిచినందుకు ఆయన కు అభినందనలు. ఆయన భావి ప్రయాసల లో చక్కగా రాణించాలి అని ఆకాంక్షిస్తున్నాను. @PramodBhagat83’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Mann KI Baat Quiz
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Free ration scheme’s extension to benefit 800 million beneficiaries: PM Modi

Media Coverage

Free ration scheme’s extension to benefit 800 million beneficiaries: PM Modi
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 29 నవంబర్ 2021
November 29, 2021
షేర్ చేయండి
 
Comments

As the Indian economy recovers at a fast pace, Citizens appreciate the economic decisions taken by the Govt.

India is achieving greater heights under the leadership of Modi Govt.