గౌరవ స్పెయిన్ అధ్యక్షుడు శ్రీ పెడ్రో సాంచెజ్ ఈ రోజు న్యూఢిల్లీలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

భారత్ - స్పెయిన్ మైత్రిని పెంపొందించే మార్గాలపై.. ముఖ్యంగా రక్షణ, భద్రత, సాంకేతికత తదితర రంగాల్లో సహకారంపై వారిద్దరూ చర్చించారు.

2026ను భారత్-స్పెయిన్ సంస్కృతి, పర్యాటకం, ఏఐ సంవత్సరంగా రెండు దేశాలు గుర్తించాయి.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వేర్వేరు పోస్టుల్లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

“ఢిల్లీలో స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్‌తో సమావేశం ఫలప్రదంగా జరిగింది. భారత్ – స్పెయిన్ మైత్రినీ.. ముఖ్యంగా రక్షణ, భద్రత, సాంకేతికత, తదితర రంగాల్లో సహకారాన్నీ పెంపొందించే మార్గాలపై చర్చించాం. 2026ను భారత్ - స్పెయిన్ సాంస్కృతిక, పర్యాటక, ఏఐ సంవత్సరంగా ఇరు దేశాలూ గుర్తించాయి. ఇది ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది. విశ్వవిద్యాలయాల నుంచి భారీ ప్రతినిధి బృందం కూడా భారత్‌కు రావడం సంతోషాన్నిస్తోంది. మన ప్రజలను అనుసంధానించడంలో ఇది కూడా చాలా దోహదం చేస్తుంది.

ఐరోపా యూనియన్‌తో కుదుర్చుకున్న చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. స్పెయిన్‌తో ఆర్థిక భాగస్వామ్యంపై అత్యంత సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మన దేశాల ప్రజలకు కొత్త అవకాశాలను అందిస్తుంది.

@sanchezcastejon”

“స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్‌తో ఢిల్లీలో నా సమావేశం ఫలప్రదంగా సాగింది. భారత్ – స్పెయిన్ మైత్రినీ.. ముఖ్యంగా రక్షణ, భద్రత, సాంకేతికత, తదితర రంగాల్లో సహకారాన్నీ పెంపొందించే మార్గాలపై చర్చించాం.

2026ను భారత్ - స్పెయిన్ సాంస్కృతిక, పర్యాటక, ఏఐ సంవత్సరంగా ఇరు దేశాలూ గుర్తించాయి. ఇది ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది. విశ్వవిద్యాలయాల నుంచి భారీ ప్రతినిధి బృందం కూడా భారత్‌కు రావడం సంతోషాన్నిస్తోంది. మన ప్రజల మధ్య సత్సంబంధాలను పెంపొందించడంలో ఇది కూడా చాలా దోహదం చేస్తుంది.

ఐరోపా యూనియన్‌తో కుదుర్చుకున్న చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. స్పెయిన్‌తో ఆర్థిక భాగస్వామ్యంపై అత్యంత సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే మన దేశాల ప్రజలకు కొత్త అవకాశాలను అందిస్తుంది.

@sanchezcastejon”  

 

 

“Tuve una reunión productiva con el presidente Pedro Sánchez en Delhi. Hablamos de formas de fortalecer la amistad entre la India y España, especialmente en ámbitos como la defensa, la seguridad, la tecnología y otros.

Nuestros países celebran 2026 como el Año India-España de la Cultura, el Turismo y la IA. Esto profundizará los vínculos entre nuestros pueblos. Me alegra ver que también ha venido a la India una gran delegación de universidades. Esto también contribuirá en gran medida a acercar a nuestros pueblos.

El histórico acuerdo de libre comercio con la UE tendrá un impacto muy positivo en la asociación económica con España y brindará nuevas oportunidades a los ciudadanos de nuestros países.

@sanchezcastejon”

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s Electronics Exports Cross Rs 4 Lakh Crore, Begins PCB Exports To China: Vaishnaw

Media Coverage

India’s Electronics Exports Cross Rs 4 Lakh Crore, Begins PCB Exports To China: Vaishnaw
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the importance of self-respect, courage and steadfastness
August 18, 2026

The Prime Minister, Shri Narendra Modi has shared a Sanskrit Subhashitam highlighting the importance of living with self-respect, courage and dignity. He emphasised that true valour and strength lie in remaining steadfast in one’s principles and values, without compromising them under any circumstances.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“उद्यच्छेदेव न नमेदुद्यमो ह्येव पौरुषम्।
अप्यपर्वणि भज्येत न नमत्वेव कस्यचित्॥”

The Subhashitam conveys that a person should always live with self-respect, courage and dignity. True valor and strength lie in never compromising one's principles and values under any circumstances, but remaining steadfast in one's ideals with truth, patience and self-pride.

The Prime Minister wrote on X;

“उद्यच्छेदेव न नमेदुद्यमो ह्येव पौरुषम्।

अप्यपर्वणि भज्येत न नमत्वेव कस्यचित्॥”