PM to address golden jubilee and foundation day celebrations of Bharatiya Agro Industries Foundation, Pune, via video conferencing

 ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం 5 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా పుణె లోని భార‌తీయ అగ్రో ఇండ‌స్ట్రీస్ ఫౌండేష‌న్ యొక్క స్థాప‌న దిన వేడుక‌లు మ‌రియు స్వ‌ర్ణోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌సంగించ‌నున్నారు.

 

‘‘పుణె లోని భార‌తీయ అగ్రో ఇండ‌స్ట్రీస్ ఫౌండేష‌న్ యొక్క స్థాప‌న దిన వేడుక‌లు మ‌రియు స్వ‌ర్ణోత్స‌వం సంద‌ర్భంగా సాయంత్రం 5 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా నేను ప్ర‌సంగించ‌బోతున్నాను’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న ట్విట‌ర్ ఖాతాలో న‌మోదు చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Budget 2026: Relief for senior citizens as Form 15G, 15H filing gets easier

Media Coverage

Budget 2026: Relief for senior citizens as Form 15G, 15H filing gets easier
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Haryana meets Prime Minister
February 02, 2026

Chief Minister of Haryana, Shri Nayab Saini met the Prime Minister, Shri Narendra Modi, at New Delhi, today.

The Prime Minister posted on X:

"Chief Minister of Haryana, Shri @NayabSainiBJP met Prime Minister @narendramodi."

@cmohry