On Labour Day we salute the determination and hard work of countless workers who play a big role in India's progress: PM

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కార్మిక దినం సందర్భంగా ఇచ్చిన సందేశంలో, భారతదేశ పురోగతిలో మహత్వపూర్ణ పాత్రను పోషిస్తున్న అసంఖ్యాక శ్రామికుల యొక్క పట్టుదల మరియు కష్టించే తత్త్వాలకు వందనం చేశారు.

‘‘భారతదేశ పురోగతిలో మహత్వపూర్ణ పాత్రను పోషిస్తున్న అసంఖ్యాక శ్రామికుల యొక్క పట్టుదల మరియు కష్టించే తత్త్వాలకు ఈ రోజు కార్మిక దినాన్ని పురస్కరించుకొని నమస్కరిస్తున్నాం. శ్రమయేవ జయతే’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Odisha’s Dhenkanal farmers export 3 tonne of mango to London

Media Coverage

Odisha’s Dhenkanal farmers export 3 tonne of mango to London
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 14 మే 2026
May 14, 2026

Kisan Kalyan to Viksit Bharat: PM Modi Delivers Jobs, Markets & Dignity Across Rural and Industrial India