PM Modi exhorts ONGC to work towards making an efficient electric chulha
Electric chulhas would go a long way in meeting the needs of the people: PM Modi

పండిత్ దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ్ జ‌యంతి సంద‌ర్భంగా ఒక స‌వాలును స్వీక‌రించ‌వ‌ల‌సిందిగా ఆయిల్ అండ్ నేచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్ (ఒఎన్‌జిసి) ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు కోరారు. ‘సౌభాగ్య యోజ‌న’ ప్రారంభ సూచ‌కంగా ఏర్పాటైన ఒక కార్య‌క్ర‌మంలో ఒఎన్‌జిసి అధికారుల‌ను మ‌రియు సిబ్బందిని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, విద్యుత్తు ఆధారంగా వంట చేసి పెట్టే ఒక స‌మ‌ర్ధ‌మైన పొయ్యి (స్ట‌వ్‌) ను రూపొందించే దిశ‌గా కృషి చేయండ‌ని ఉద్బోధించారు.

భారత‌దేశం దిగుమ‌తి చేసుకొన్న ఇంధ‌నం పై ఆధార‌ప‌డ‌టాన్ని ఈ నూత‌న ఆవిష్క‌ర‌ణ గ‌ణ‌నీయంగా ప్ర‌భావితం చేయ‌గ‌ల‌ుగుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ప్ర‌పంచం విద్యుత్తు కార్ల‌ను తీసుకు వ‌చ్చే క‌స‌ర‌త్తు చేస్తుంటే, భార‌త‌దేశంలో విద్యుత్తు కార్ల‌కు తోడు, ఎలక్ట్రిక్ స్ట‌వ్ లు ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను తీర్చ‌డంలో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని ఆయ‌న చెప్పారు. ఈ రంగంలో స్టార్ట్‌-అప్ లను ఏర్పాటు చేయ‌వ‌ల‌సింద‌ని మరియు ఈ నవకల్పనలో పాలుపంచుకోవ‌ల‌సిందిగా యువ‌త‌ను ఆహ్వానించాలని ఒఎన్‌జిసి కి ఆయ‌న సూచనలు చేశారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India stands tall in shaky world economy as Fitch lifts FY26 growth view to 7.5%

Media Coverage

India stands tall in shaky world economy as Fitch lifts FY26 growth view to 7.5%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 14 మార్చి 2026
March 14, 2026

Heartening Resolve Meets Bold Action: PM Modi's Transformative Push for a Developed Assam.