ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పూర్వ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి నాడు ఆమె కు నివాళుల ను అర్పించారు.
“देश की पूर्व प्रधानमंत्री श्रीमती इंदिरा गांधी को उनकी पुण्यतिथि पर विनम्र श्रद्धांजलि।“, అని ప్రధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.
देश की पूर्व प्रधानमंत्री श्रीमती इंदिरा गांधी को उनकी पुण्यतिथि पर विनम्र श्रद्धांजलि।
— Narendra Modi (@narendramodi) October 31, 2019


