PM Modi pays tribute to social reformer Sree Narayana Guru on his Jayanti
Sree Narayana Guru's noble thoughts, teachings & fight against injustice always inspire: PM

సంఘ సంస్కర్త శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

“ఆదరణీయ స్వామి శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆయన ఉత్తమమైన ఆలోచనలు, బోధనలు మరియు అన్యాయం పై ఆయన సాధించిన పోరాటం ఎప్పటికీ ప్రేరణను ఇచ్చేవే” అని ప్రధాన మంత్రి అన్నారు.

కేరళకు చెందిన సంఘ సంస్కర్త అయిన శ్రీ నారాయణ గురు కుల తత్వానికి వ్యతిరేకంగా ఒక సంస్కరణ ఉద్యమానికి నాయకత్వం వహించారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక స్వాతంత్య్రానికి మరియు సాంఘిక సమానత్వానికి సంబంధించిన నూతన విలువలను కూడా ఆయన పెంపొందించారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
‘Shortcuts will cut you short’: PM Modi’s message for youngsters at former President Kovind’s autobiography launch

Media Coverage

‘Shortcuts will cut you short’: PM Modi’s message for youngsters at former President Kovind’s autobiography launch
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 13 ఆగష్టు 2026
August 13, 2026

Aatmanirbhar in Motion: Solar Homes, Made-in-India Containers, Record Exports & a Rising Global Footprint Under the Leadership of PM Modi