ఈ రోజు న భారతదేశ పూర్వ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ జయంతి సందర్భం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు స్మృత్యంజలి ని ఘటించారు.
‘‘21వ శతాబ్దం లో సశక్తమైన మరియు ఆధునికమైన భారతదేశం ఆవిర్భావాన్ని గురించి శ్రీ కలామ్ స్వప్నించారు. ఆ కల ను నెరవేర్చుకోవడం కోసం ఆయన జీవిత పర్యంతమూ పాటు పడ్డారు. మార్గదర్శక ప్రాయమైనటువంటి కలామ్ గారి జీవితం భారతదేశం లో ప్రతి ఒక్కరి కి ప్రేరణ ను అందిస్తూవుంటుంది’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
डॉ. एपीजे अब्दुल कलाम जी को उनकी जयंती पर विनम्र श्रद्धांजलि। उन्होंने 21वीं सदी के सक्षम और समर्थ भारत का सपना देखा और इस दिशा में अपना विशिष्ट योगदान दिया। उनका आदर्श जीवन देशवासियों को सदैव प्रेरित करता रहेगा।
— Narendra Modi (@narendramodi) October 15, 2019
India salutes Dr. APJ Abdul Kalam Ji on his Jayanti. pic.twitter.com/PPgPrkqQRG


