India-UK ties are diverse and extensive: PM Modi
The Indian diaspora in the UK brings our countries closer. The diaspora is playing a commendable role in furthering the India-UK friendship: PM
I welcome the UK joining the International Solar Alliance. This gives strength to the fight against global warming. We are doing this for the wellbeing of our future generations: PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూకే ప్రధానమంత్రి తెరెసా మేతో ఉత్పాదక చర్చలు జరిపారు. ఇరువురు నాయకులు పలు రంగాలలో భారత్-యూకే సంబంధాలను మరింత మెరుగుపర్చడానికి అభిప్రాయాలను మార్చుకున్నారు.

ఈ సమావేశంలో బ్రిటన్లో తన కార్యక్రమాలను ప్రారంభించడానికి ఆనందంగా ఉందని ప్రధాని మోదీ అన్నారువిదేశాంగ మరియు కామన్వెల్త్ వ్యవహారాల శాఖ విదేశాంగ కార్యదర్శి బోరిస్ జాన్సన్ తనను ఆహ్వానించినందుకు ప్రధాని మేకు ధన్యవాదాలు తెలిపారు. 125 కోట్ల మంది భారతీయులకు యూకే గౌరవం చూపించిందని ఆయన చెప్పారు.

ఇండియా-యూకే సంబంధాలు విభిన్నమైనవివిస్తృతమైనవని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని మే తన చర్చలు సందర్భంగా "నేటి మా సమావేశం మా దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం కోసం కొత్త శక్తినిస్తుంది"అని అన్నారు. యూకేలోని భారతీయ ప్రవాసులు రెండు దేశాలను దగ్గరగా తీసుకొచ్చారని మరియు భారతదేశం-బ్రిటన్ స్నేహాన్ని పెంపొందించడంలో మంచి పాత్ర పోషించినట్లు ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రపంచం గ్లోబల్ వార్మింగ్ గురించి ఆందోళన చెందుతుంది మరియు అంతర్జాతీయ సౌర కూటమి రూపంలో చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ఇటీవలమేము భారతదేశంలో ఒక మంచి సమ్మిట్ జరిగింది. అంతర్జాతీయ సౌర కూటమిలో యు.కే చేరడాన్ని స్వాగతిస్తున్నాను. ఇది గ్లోబల్ వార్మింగ్కు వ్యతిరేక పోరాటానికి బలాన్ని ఇస్తుంది. మన భవిష్యత్ తరాల శ్రేయస్సు కోసం దీన్ని చేస్తున్నాం. "అని ఆయన అన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's $13 billion semiconductor mission: Boosting domestic chip manufacturing and design

Media Coverage

India's $13 billion semiconductor mission: Boosting domestic chip manufacturing and design
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 8 సెప్టెంబర్ 2026
September 08, 2026

Viksit Bharat, Many Engines: Defence, Diplomacy, Growth & Green Power Under PM Modi