ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోర్చుగీసు ప్రధానమంత్రి అంటోనియో కోస్టాతో విస్తృతమైన చర్చలు జరిపారు. ఇరువురు నాయకులు పాలసియో దాస్ నెసిడడెస్లో కలుసుకున్నారు మరియు భారత-పోర్చుగల్ సంబంధాలను బలోపేతం చేసేందుకు మార్గాలను చర్చించారు



Prime Ministers @narendramodi and @antoniocostapm meet in Lisbon. Both leaders will discuss ways to deepen India-Portugal cooperation. pic.twitter.com/U3vDtLxJRV
— PMO India (@PMOIndia) June 24, 2017