#NationalScienceDay: The role of scientists in nation building and advancement is paramount, says PM Modi
#NationalScienceDay: We salute Sir CV Raman for his pioneering contribution to science, which continues to inspire generations of science enthusiasts, says PM

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతీయ శాస్త్ర విజ్ఞ‌ాన దినం నాడు శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. శాస్త్ర విజ్ఞ‌ాన రంగంలో సర్ సి.వి. రామన్ చేసిన కృషికి గాను ఆయనకు ప్రధాన మంత్రి వందనమాచరించారు.

“జాతీయ శాస్త్ర విజ్ఞ‌ాన దినాన్ని పురస్కరించుకొని మన శాస్త్ర విజ్ఞ‌ాన రంగంలోని వారందరికీ ఇవే నా అభినందనలు మరియు శుభాకాంక్షలు. దేశ నిర్మాణంలోను, దేశ పురోగతిలోను వారు పోషిస్తున్నటువంటి పాత్ర అత్యంత ప్రధానమైంది.

శాస్త్ర విజ్ఞ‌ాన రంగానికి మార్గదర్శకత్వం వహించే తరహా సేవలను అందించినందుకుగాను సర్ సి. వి. రామన్ కు మనం ప్రణమిల్లుదాం. ఆయన చేసిన కృషి, సైన్స్ పట్ల ఉత్సాహాన్ని కనబరిచే నవ తరం ప్రతినిధులకు ప్రేరణగా నిలుస్తుంది” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s march towards self-reliance in med-tech

Media Coverage

India’s march towards self-reliance in med-tech
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 07 ఆగష్టు 2026
August 07, 2026

Viksit Bharat Accelerating: 4x Data Centres, Record EV Sales, Ethanol Validation & Northeast Connectivity Under PM Modi’s Watch