PM greets the people on the occasion of various festivals across India.

1. ‘‘మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. ప్రకృతి-వ్యవసాయంతో ముడిపడిన ఈ పండుగ సందర్భంగా సకల జనులకూ భోగభాగ్యాలను, సుఖసంతోషాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.’’

2. నా తమిళ మిత్రులందరికీ పొంగల్ శుభాకాంక్షలు. ఈ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో సకల సంతోషాలను, సామరస్యాన్ని, ఆయురారోగ్యాలను సమకూర్చాలని ఆకాంక్షిస్తున్నా.’’

3. ‘‘మాఘ్ బిహు శుభాకాంక్షలు. ఈ పండుగ శుభవేళ సౌభ్రాత్ర భావన మరింత దృఢం కావాలని… సమాజానికి సుఖసంతోషాలు, సకల సౌభాగ్యాలు సమకూరాలని ప్రార్థిస్తున్నా.

4. ‘‘గుజరాత్ ప్రజలందరికీ ఉత్తరాయణ్ శుభాకాంక్షలు.’’

5. పవిత్రమైన ఈ లోహ్రీ పండుగనాడు అందరికీ శుభకామనలు. ఈ ప్రత్యేక పర్వదినం సమాజంలో సంతోష, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షిస్తున్నా.’’

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka

Media Coverage

Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 5 డిసెంబర్ 2025
December 05, 2025

Unbreakable Bonds, Unstoppable Growth: PM Modi's Diplomacy Delivers Jobs, Rails, and Russian Billions