PM greets science lovers on National Science Day

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జాతీయ విజ్ఞ‌ాన శాస్త్ర దినం సందర్భంగా శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. విజ్ఞ‌ాన శాస్త్ర ప్రేమికులకు ప్ర‌ధాన మంత్రి నమస్కరించారు కూడా.

‘‘జాతీయ విజ్ఞ‌ాన శాస్త్ర దినాన్ని పురస్కరించుకొని అభినందనలు. విజ్ఞ‌ాన శాస్త్ర ప్రేమికులందరికీ నేను ప్రణమిల్లుతున్నాను. అలాగే వారు వారి లోపలి విజ్ఞ‌ాన శాస్త్ర అభినివేశాన్ని పెంపొందింపచేసుకొనే క్రమంలో వారికి నా శుభాకాంక్షలను కూడా తెలియజేస్తున్నాను. మన శాస్త్రజ్ఞ‌ులను చూసుకొని భారతదేశం అమితంగా గర్విస్తోంది’’ అని ప్ర‌ధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'We'll provide AI skill training to 1 crore youth': PM Modi's big announcement on Independence Day 2026

Media Coverage

'We'll provide AI skill training to 1 crore youth': PM Modi's big announcement on Independence Day 2026
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 15 ఆగష్టు 2026
August 15, 2026

Azadi Ka Amrit Mahotsav Continues: PM Modi’s Independence Day Vision Unites Growth, Youth Power & National Pride