భాయీ దూజ్ సందర్భంలో ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘మంగళప్రదమైన భాయీ దూజ్ సందర్భంలో మీ అందరికీ అనేకానేక శుభకామనలు’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
भाई दूज के पावन अवसर पर आप सभी को बहुत-बहुत शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) November 16, 2020


