PM expresses grief on shocking demise of actor Sridevi

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ న‌టి శ్రీ‌దేవి హ‌ఠాన్మ‌ర‌ణం ప‌ట్ల సంతాపం ప్ర‌క‌టించారు. ప్ర‌ముఖ న‌టి శ్రీదేవి అకాల మ‌ర‌ణం చెద‌డం నాకెంతో విచారం క‌లిగించింది. ఆమె సుదీర్ఘ న‌ట జీవితంలో భిన్న పాత్ర‌లు, చిర‌కాలం గుర్తుండిపోయే న‌ట‌న‌తో అంద‌రికీ ఆక‌ట్టుకున్న చ‌క్క‌ని న‌టి ఆమె. శ్రీ‌దేవి కుటుంబానికి, ఆమె అభిమానుల‌కు ఈ విచార స‌మ‌యంలో నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌చేస్తున్నాను. ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ప్రార్థిస్తున్నాను అని ప్ర‌ధాన‌మంత్రి త‌న సందేశంలో అన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Rooftop solar power installations at record 3 million households: Joshi

Media Coverage

Rooftop solar power installations at record 3 million households: Joshi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Shares Sanskrit Subhashitam; Highlights the Synergy of Talent and Hard Work in Innovation
February 24, 2026

The Prime Minister, Shri Narendra Modi, has shared a Sanskrit Subhashitam today, emphasizing that success in innovation is a result of both talent and persistent effort.

The Prime Minister underscored the timeless wisdom that individual capability must be met with action to achieve results. The message shared by the Prime Minister reads:

यथैकेन न हस्तेन तालिका सम्प्रपद्यते।

तथोग्यमपरित्यक्तं न फलं कर्मण: स्मृतम्।।

"Just as a clap cannot be made with one hand, success in innovation is not possible without effort. Talent bears fruit only when it is supported by hard work and continuous action."

The Prime Minister wrote on X;

यथैकेन न हस्तेन तालिका सम्प्रपद्यते।

तथोद्यमपरित्यक्तं न फलं कर्मणः स्मृतम्॥