PM conveys his best wishes for the Namami Brahmaputra festival
Rivers occupy a central role in India's history and culture. Let us keep working together to ensure clean rivers for India's growth: PM

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘నమామి బ్రహ్మపుత్ర’ ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

‘‘నమామి బ్రహ్మపుత్ర ఉత్సవానికి అస్సాం ప్రభుత్వం శ్రీకారం చుడుతుండడం గొప్పగా గర్వించదగిన విషయం. ఈ ఉత్సవానికి ఇవే నా శుభాకాంక్షలు.

అస్సాం, ఈశాన్య రాష్ట్రాల ప్రాణరక్షక నది బ్రహ్మపుత్ర నది. ఈ ప్రాంత ప్రజలకు ఈ నది జీవనోపాధి వనరు కూడా.

భారతదేశ చరిత్రలో, సంస్కృతిలో నదులు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. భారతదేశ వికాసాన్ని దృష్టిలో పెట్టుకొని నదులను పరిశుభ్రంగా ఉంచే దిశగా మనమందరం కృషి చేద్దాం.

నమామి బ్రహ్మపుత్ర ను గురించి మరిన్ని వివరాలను https://namamibrahmaputra.com కు లాగాన్ అయ్యి తెలుసుకోవచ్చు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Cabinet approves ₹1,570 crore ship repair facility at Vadinar, Gujarat

Media Coverage

Cabinet approves ₹1,570 crore ship repair facility at Vadinar, Gujarat
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 6 మే 2026
May 06, 2026

New India, New Pride: When Self-Reliance Meets Results — A Tribute to PM Modi