A warm welcome & best wishes to all the teams & supporting staff who have come to participate in T20 World Cup for the Blind 2017: PM
The T20 World Cup will showcase quality sporting talent among the players & will popularise cricket among blind persons: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ ప‌ర్ ది బ్లైన్డ్-2017లో పాలుపంచుకోనున్న వారంద‌రికీ త‌న శుభాభినంద‌న‌లు తెలియ‌జేశారు.

“దృష్టి జ్ఞానం లోపించిన వారి కోసం నిర్వ‌హిస్తున్న టి 20 ప్ర‌పంచ క‌ప్ -2017లో పాల్గొన‌డానికి విచ్చేసిన అన్ని జ‌ట్లు మ‌రియు స‌హాయ సిబ్బందికి ఇదే ఆత్మీయ స్వాగ‌తం. అంద‌రికీ శుభాభినంద‌న‌లు.

ఈ టి 20 ప్ర‌పంచ క‌ప్ క్రీడాకారులంద‌రిలో ఉత్త‌మ క్రీడా ప్ర‌తిభ‌కు అద్దం ప‌డుతుంది. అంతేకాకుండా దృష్టి జ్ఞానం లోపించిన‌వారిలో క్రికెట్ ప‌ట్ల ఆద‌ర‌ణ‌ను పెంచ‌గ‌లుతుంది.


టి 20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫ‌ర్ ది బ్లైన్డ్ యొక్క గీతం https://www.youtube.com/watch?v=Z0EN-zqS530 లో ల‌భ్యం అవుతోంది” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Indian professionals flagbearers in global technological adaptation: Report

Media Coverage

Indian professionals flagbearers in global technological adaptation: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 10 డిసెంబర్ 2024
December 10, 2024

Appreciation for PM Modi’s Holistic Development across the Nation