PM congratulates ISRO team on the successful launch of GSLV-F08  

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ,దేశీయ క్ర‌యోజ‌నిక్ ఇంజ‌న్‌ద‌శ గ‌ల జిఎస్ఎల్‌వి-ఎఫ్ 08ను విజ‌య‌వంతంగా ప్ర‌యోగించిన ఇస్రో బృందానికి అభినంద‌న‌లు తెలిపారు.

“ దేశీయ క్ర‌యోజ‌నిక్ ద‌శ‌గ‌ల జిఎస్ఎల్‌వి – ఎఫ్ 08 ను విజ‌య‌వంతంగా ప్ర‌యోగించిన ఇస్రో, ఇందులో పాలుపంచుకున్న వారికి అభినంద‌న‌లు .జిశాట్‌- 6ఎ, ఒక క‌మ్యూనికేష‌న్ ఉప‌గ్ర‌హం. ఇది మొబైల్ అప్లికేష‌న్ల‌కు కొత్త అవ‌కాశాల‌ను క‌ల్పిస్తుంది. దేశాన్ని ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు, స‌మున్న‌త నూత‌న శిఖ‌రాల‌కు తీసుకువెళుతున్నందుకు ఇస్రోను చూసి గ‌ర్విస్తున్నాను. ”అని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు.

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi’s FTA push: Why India’s MSMEs now have a bigger export opportunity

Media Coverage

PM Modi’s FTA push: Why India’s MSMEs now have a bigger export opportunity
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 ఆగష్టు 2026
August 17, 2026

India Ascendant: Citizens Hail PM Modi's Vision and India’s Multi-Sectoral Growth