Congratulations to ISRO for the successful launch of PSLV-C37 and CARTOSAT satellite together with 103 nano satellites: PM
This remarkable feat by ISRO is yet another proud moment for our space scientific community and the nation: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పిఎస్ఎల్ వి-సి37 మరియు సిఎఆర్ టిఒఎస్ఎటి ఉపగ్రహంతో పాటు 103 నానో శాటిలైట్ లను విజయవంతంగా ప్రయోగించిన ఐఎస్ఆర్ఒ ను అభినందించారు.

“పిఎస్ఎల్ వి-సి37 మరియు సిఎఆర్ టిఒఎస్ఎటి ఉపగ్రహం, ఇంకా 103 నానో శాటిలైట్ లను విజయవంతంగా ప్రయోగించినందుకు
ఐఎస్ఆర్ఒ కు అభినందనలు.

ఈ ప్రశంసాయోగ్యమైన అసాధారణ కార్యాన్ని ఐఎస్ఆర్ఒ నెరవేర్చడం మన అంతరిక్ష శాస్త్రవేత్తల సముదాయానికి, అలాగే మన దేశానికి కూడా గర్వకారణమైన ఘడియ. మన శాస్త్రజ్ఞులకు యావత్తు భారతదేశం ప్రణమిల్లుతోంది.

అంతరిక్ష విభాగం కార్యదర్శితో నేను మాట్లాడాను; ఆయనకు అలాగే, ఈ రోజు అసాధారణమైన కార్యాన్ని సాధించిన శాస్త్రవేత్తల బృందానికి అంతటికీ అభినందనలు తెలియజేశాను” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India records highest-ever startup surge with 55,200 recognised in FY26

Media Coverage

India records highest-ever startup surge with 55,200 recognised in FY26
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 18 ఏప్రిల్ 2026
April 18, 2026

From Tap Water to 40,000 Manuscripts: Modi’s Vision Delivers Jobs, Clean Energy & Civilisational Pride