PM congratulates Indian Blind cricket team for winning T20 World Cup

అంధుల క్రికెట్ క్రీడాకారులకు సంబంధించి బెంగళూరులో జరిగిన టి20 ప్రపంచ కప్ లో భారతీయ క్రికెట్ జట్టు విజేతగా నిలవడం పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

“బ్లయిండ్ టి20 వరల్డ్ కప్ ను భారతదేశం గెలుచుకోవడం సంతోషపరచింది. వారు సాధించిన ఈ ఖ్యాతికి భారతదేశం గర్వపడుతోంది” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's 1 Trillion Retail Moment: Dawn of Retail Revenue Intelligence

Media Coverage

India's 1 Trillion Retail Moment: Dawn of Retail Revenue Intelligence
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 27 జూన్ 2026
June 27, 2026

Appreciation for PM Modi's Development-Focused and People-Centric Governance