విఖ్యాత సూఫీ గాయకుడు శ్రీ ప్యారేలాల్ వడాలీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘‘శ్రీ ప్యారేలాల్ వడాలీ మరణంతో దుఃఖదాయకం. ఆయన ఆలాపనలు ప్రపంచవ్యాప్తంగా గొప్ప ప్రజాదరణకు పాత్రమయ్యాయి. ఆయన చేసిన కృషి, సూఫీ సంగీతం యొక్క ప్రసన్నత దిశగా ప్రజలను ఆకర్షిస్తూనే ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి లభించు గాక’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Saddened by the demise of Shri Pyarelal Wadali. His renditions attained great popularity globally. His work will continue to draw people towards the joys of Sufi music. May his soul rest in peace: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 9, 2018


