గుజరాత్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ కేశూభాయి పటేల్ మృతి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘‘మన ప్రియతములు, గౌరవనీయులైన కేశూభాయి గారు కన్నుమూశారు. దీనికి నేనెంతో వేదనకు లోనయ్యాను, దుఃఖిస్తున్నాను కూడా. ఆయన ఒక అసాధారణ నేత; సమాజం లో ప్రతి ఒక్క వర్గం వారి పట్ల ఆయన శ్రద్ధ ను చూపించారు. ఆయన జీవితం గుజరాత్ ప్రగతి కోసం, గుజరాత్ లోని ప్రతి ఒక్కరికి సాధికారిత కల్పన కోసం అంకితమైంది.
జన సంఘ్ ను, బిజెపి ని బలోపేతం చేయడం కోసం కేశూభాయి గారు గుజరాత్ అంతటా విస్తృతంగా ప్రయాణించారు. అత్యవసర పరిస్థితిని ఆయన తీవ్రంగా ప్రతిఘటించారు. రైతుల సంక్షేమానికి సంబంధించిన అంశాలు ఆయన కు ఎంతో ప్రీతిపాత్రమైనవిగా ఉండేవి. ఎమ్ఎల్ఎ గా గాని, పార్లమెంటు సభ్యుని గా గాని, మంత్రి గా గాని, లేదా ముఖ్యమంత్రి పదవి లో ఉన్నా గాని రైతు కు మేలు చేసే అనేక చర్యలకు ఆమోదముద్ర లభించేటట్లు ఆయన శ్రద్ధ తీసుకున్నారు.
కేశూభాయి గారు నాతో సహా ఎంతో మంది యువ కార్యకర్తలకు ఆచార్యత్వాన్ని వహించి, వారిని తీర్చిదిద్దారు. ఆయన స్నేహశీలత్వాన్ని ప్రతి ఒక్కరు అభిమానించారు. ఆయన లేని లోటు తీరేది కాదు. ఈ రోజున మనమంతా విచారిస్తున్నాం. ఆయన కుటుంబానికి, ఆయన శ్రేయోభిలాషులకు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఆయన కుమారుడు భరత్ తో మాట్లాడి, నా సంతాపాన్ని తెలియజేశాను. ఓమ్ శాంతి’’ అంటూ ప్రధాన మంత్రి తన మనోభావాలను ట్విటర్ లో ఒకదాని తరువాత ఒకటిగా వ్యక్తం చేశారు.
Our beloved and respected Keshubhai has passed away…I am deeply pained and saddened. He was an outstanding leader who cared for every section of society. His life was devoted towards the progress of Gujarat and the empowerment of every Gujarati. pic.twitter.com/pmahHWetIX
— Narendra Modi (@narendramodi) October 29, 2020
Keshubhai travelled across the length and breadth of Gujarat to strengthen the Jana Sangh and BJP. He resisted the Emergency tooth and nail. Issues of farmer welfare were closest to his heart. Be it as MLA, MP, Minister or CM, he ensured many farmer friendly measures were passed. pic.twitter.com/qvXxG0uHvo
— Narendra Modi (@narendramodi) October 29, 2020
Keshubhai mentored and groomed many younger Karyakartas including me. Everyone loved his affable nature. His demise is an irreparable loss. We are all grieving today. My thoughts are with his family and well-wishers. Spoke to his son Bharat and expressed condolences. Om Shanti. pic.twitter.com/p9HF3D5b7y
— Narendra Modi (@narendramodi) October 29, 2020
તેમના પરિવારજનો અને હિતેચ્છુઓ પ્રતિ મારી સંવેદના. તેમના દીકરા ભરતભાઈ સાથે વાત કરી અને દિલસોજી વ્યક્ત કરી. ઓમ શાંતિ.
— Narendra Modi (@narendramodi) October 29, 2020
મારા જેવા અનેક કાર્યકર્તાઓનું કેશુભાઈએ માર્ગદર્શન કરી ઘડતર કર્યું. તેમના મિલનસાર સ્વભાવને કારણે ખુબ લોકપ્રિય હતા. તેમની વિદાયથી ભારે ખોટ પડી છે. એમના અવસાનથી આપણે સૌ ભારે ગ્લાની અનુભવીએ છીએ.
— Narendra Modi (@narendramodi) October 29, 2020
અમારા પ્રિય અને આદરણીય કેશુભાઇનું અવસાન થયું છે… હું ખૂબ દુ:ખી અને વ્યથિત છું. તેઓ સમાજના દરેક વર્ગની સંભાળ રાખનારા એક ઉતમ નેતા હતા. તેઓનું જીવન ગુજરાતની પ્રગતિ અને દરેક ગુજરાતીઓના સશક્તિકરણ માટે સમર્પિત હતું. pic.twitter.com/XkyhjxAWXk
— Narendra Modi (@narendramodi) October 29, 2020


