PM condoles the loss of lives in a bus accident in Bareilly, UP; announces ex-gratia relief for victims of the accident

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్ లోని బరేలీ లో సంభవించిన బస్సు ప్రమాద ఘటనలో ప్రాణ నష్టం జరగడం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

‘‘ఉత్తర ప్రదేశ్ లోని బరేలీలో జరిగిన బస్సు ప్రమాద ఘటన హృద‌య‌విదారకమైన ఘటన. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడ్డ వారు సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని నేను ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రమాదంలో చనిపోయిన వారి రక్త సంబంధికులకు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50,000 వంతున అనుగ్రహపూర్వక చెల్లింపు ఉంటుందని ప్రధాన మంత్రి ప్రకటించారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Parliament passes Jan Vishwas Bill 2026, decriminalising 717 offences, fines up to Rs 1 crore

Media Coverage

Parliament passes Jan Vishwas Bill 2026, decriminalising 717 offences, fines up to Rs 1 crore
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 3 ఏప్రిల్ 2026
April 03, 2026

India’s Sweet, Fast & High-Tech Revolution: FY26 Milestones That Signal Viksit Bharat Has Arrived