PM condoles the loss of lives due to the derailing of the Patna-Indore Express 
Anguished beyond words on the loss of lives due to the derailing of the Patna-Indore express: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పట్నా-ఇండోర్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో వాటిల్లిన ప్రాణనష్టం పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి తన వ్యథను వెలిబుచ్చుతూ..

“పట్నా-ఇండోర్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన కారణంగా జరిగిన ప్రాణనష్టం నాకు కలిగించిన మానసిక క్షోభ మాటలలో చెప్పలేకపోతున్నాను. ఆప్తులను కోల్పోయిన కుటుంబాల బాధలో పాలుపంచుకొంటున్నాను.

రైలు ప్రమాద విషాద ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. రైల్వే మంత్రి శ్రీ సురేశ్ ప్రభుతో మాట్లాడాను; ఆయన స్వయంగా పరిస్థితిని దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు” అన్నారు.

Anguished beyond words on the loss of lives due to the derailing of the Patna-Indore express. My thoughts are with the bereaved families.

— Narendra Modi (@narendramodi) November 20, 2016

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi’s FTA push: Why India’s MSMEs now have a bigger export opportunity

Media Coverage

PM Modi’s FTA push: Why India’s MSMEs now have a bigger export opportunity
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 ఆగష్టు 2026
August 17, 2026

India Ascendant: Citizens Hail PM Modi's Vision and India’s Multi-Sectoral Growth