జస్టిస్ పి.ఎన్. భగవతి మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
‘‘జస్టిస్ పి.ఎన్. భగవతి మృతి దు:ఖదాయకం. భారతదేశపు న్యాయ రంగ ప్రముఖులలో ఆయన ఒక ప్రసిద్ధుడు. ఆయన కన్నుమూసిన సందర్భంగా నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను.
మన న్యాయ వ్యవస్థ మరింత అందుబాటులోకి వచ్చేటట్లు జస్టిస్ పి.ఎన్. భగవతి ప్రశంసాయోగ్యమైన రీతిలో సేవలందించారు; లక్షలాది మందికి గళంగా మారారు’’ అంటూ ప్రధాన మంత్రి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
The demise of Justice PN Bhagwati is saddening. He was a stalwart of India's legal fraternity. My deepest condolences.
— Narendra Modi (@narendramodi) June 15, 2017
Justice PN Bhagwati's remarkable contributions made our judicial system more accessible & gave voice to millions.
— Narendra Modi (@narendramodi) June 15, 2017


