పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ లో పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 (దుడ్డుకర్ర ను విసిరే) పోటీలో వెండి పతకాన్ని గెలిచిన క్రీడాకారుడు శ్రీ ప్రణవ్ సూర్మా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.  శ్రీ ప్రణవ్ సూర్మా పట్టుదలను,  దృఢ దీక్షను  ప్రధాని ప్రశంసించారు.

శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’ లో ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘పారాలింపిక్స్ 2024 (#Paralympics2024) లో పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 పోటీలో రజత పతకాన్ని గెలిచినందుకు ప్రణవ్ సూర్మా కు అభినందనలు.  ఆయన సాధించిన విజయం ఎంతో మంది యువజనులకు ప్రేరణనిస్తుంది.  ఆయనలోని దృఢ దీక్ష, పట్టుదల  ప్రశంసనీయమైనవి.

చీర్ ఫర్ భారత్ (#Cheer4Bharat)’’

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Private investment to GDP in FY24 set to hit 8-Year high since FY16: SBI Report

Media Coverage

Private investment to GDP in FY24 set to hit 8-Year high since FY16: SBI Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 జనవరి 2025
January 24, 2025

Appreciation for PM Modi’s Relentless Efforts for India’s Transformation