స్వచ్ఛ్ భారత్ లో భాగం గా 2023 అక్టోబరు ఒకటో తేదీ నాడు ఉదయం పది గంటల వేళ జరిగే పరిశుభ్రత సంబంధి కార్యక్రమం అయినటువంటి శ్రమదానం లో పాలుపంచుకోండి అంటూ పౌరుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞ‌ప్తి చేశారు.

స్వచ్ఛ్ భారత్ అర్బన్ ఎక్స్ మాధ్యం లో పెట్టిన ఒక పోస్టు ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ,

‘‘అక్టోబరు ఒకటో తేదీ నాడు ఉదయం పది గంటల వేళ లో, మనం అందరం ఒక కీలకమైనటువంటి పరిశుభ్రత కార్యక్రమం లో కలుసుకొందాం.

స్వచ్ఛ్ భారత్ అనేది ఒక ఉమ్మడి బాధ్యత, మరి అందులో ప్రపతి ఒక్క ప్రయాస కూడాను జతపడుతుంది. ఒక స్వచ్ఛమైనటువంటి భవిష్యత్తు ను ఆవిష్కరించడం కోసం ఈ యొక్క పవిత్రమైనటువంటి ప్రయత్నం లో చేరడానికి ముందుకు రండి.’’ అని పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Technical textiles critical to footwear sector

Media Coverage

Technical textiles critical to footwear sector
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 29 ఏప్రిల్ 2026
April 29, 2026

Leadership That Plays, Builds & Delivers: PM Modi’s Vision Igniting Youth, Women & Northeast India