|
వరుస సంఖ్య |
పత్రాలు |
ప్రాంతం |
|
1. |
2030 దిశగా: భారత్- యూరోపియన్ యూనియన్ ఉమ్మడి సమగ్ర వ్యూహాత్మక కార్యాచరణ |
భారత్-యూరోపియన్ యూనియన్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన అన్ని అంశాలను పొందుపరిచే సమగ్ర విధాన పత్రం |
|
2. |
భారత్-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చల ముగింపుపై సంయుక్త ప్రకటన
|
వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక వ్యవహారాలు |
|
3. |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూరోపియన్ సెక్యూరిటీస్ అండ్ మార్కెట్ల అథారిటీ (ఈఎస్‌ఎంఈ) మధ్య అవగాహన ఒప్పందం |
|
|
4. |
అధునాతన ఎలక్ట్రానిక్ సంతకాలు, ముద్రలపై పరిపాలనా ఏర్పాట్లు |
|
|
5. |
భద్రత, రక్షణ భాగస్వామ్యం |
రక్షణ, భద్రత |
|
6. |
భారతదేశం-యూరోపియన్ యూనియన్ సమాచార భద్రతా ఒప్పందంపై చర్చల ప్రారంభం |
|
|
7. |
మొబిలిటీ రంగంలో సహకారానికి సంబంధించిన సమగ్ర విధానంపై అవగాహన ఒప్పందం |
నైపుణ్యాభివృద్ధి, మొబిలిటీ |
|
8. |
దేశంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో యూరోపియన్ యూనియన్ పైలట్ లీగల్ గేట్‌వే కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన |
|
|
9. |
విపత్తు ప్రమాద నిర్వహణ, అత్యవసర ప్రతిస్పందనలో సహకారానికి సంబంధించి ఎన్‌ఎండీఏ, యూరోపియన్ పౌర రక్షణ, మానవతా సాయం కార్యాకలాపాల డైరెక్టరేట్—జనరల్ (డీజీ-ఈసీహెచ్‌ఓ) మధ్య కుదిరిన పరిపాలనాపరమైన ఒప్పందం |
విపత్తు నిర్వహణ |
|
10. |
గ్రీన్ హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు |
పునరుత్పాదక ఇంధనం |
|
11. |
2025-2030 కాలానికి భారత్- యూరోపియన్ విజ్ఞానం, సాంకేతిక సహకారంపై ఒప్పంద పునరుద్దరణ |
విజ్ఞానం, సాంకేతికత, పరిశోధన, నూతన ఆవిష్కరణలు |
|
12. |
హరైజన్ యూరప్ కార్యక్రమంతో భారత్ భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభం |
|
|
13. |
మహిళలు, యువత కోసం డిజిటల్ ఆవిష్కరణలు, నైపుణ్యాల కేంద్రం. వ్యవసాయం, ఆహార వ్యవస్థలలో మహిళా రైతులకు సాధికారత కల్పించే సౌర ఆధారిత పరిష్కారాలు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు. ఆఫ్రికా, ఇండో-పసిఫిక్, కరేబియన్ ప్రాంతాల్లోని చిన్న ద్వీప అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సౌర ఆధారిత సుస్థిర శక్తి పరివర్తన- ఈ నాలుగు ప్రాజెక్టులను భారత్-ఈయూ త్రైపాక్షిక సహకారం ద్వారా సంయుక్తంగా అమలు చేయడానికి ఒప్పందం. |
అనుసంధానం |
Confidence on the Stage, Consensus in the Room: India’s BRICS 2026 Under PM Modi
Never felt prouder as an Indian. President Putin. President Xi. And our Magnificent Prime Minister Narendra Modi together in Mother India. International diplomacy like never before. Take a Bow. Modi Ji pic.twitter.com/RfINH8SiAB
— Ravi Shastri (@RaviShastriOfc) September 12, 2026
BRICS 2026 में प्रधानमंत्री @narendramodi जी का वैश्विक नेताओं के साथ #EkPedMaaKeNaam अभियान के तहत पौधारोपण पर्यावरण संरक्षण के प्रति भारत की प्रतिबद्धता को दर्शाता है। माँ के नाम लगाया गया यह पेड़ आने वाली पीढ़ियों के लिए हरियाली का संदेश है। 🌱🇮🇳 pic.twitter.com/eJTYPZX1VV
— SatyaMalik (@Satyamalik247) September 13, 2026
This pic captures a larger story beautifully. Bharat today engages with countries that differ sharply in their interests,systems &strategic priorities,yet maintains space for dialogue&cooperation with all.
— 🇮🇳 Sangitha Varier 🚩 (@VarierSangitha) September 13, 2026
A significant diplomatic shift& #Hon #PM @narendramodi Ji is central to it pic.twitter.com/rzL08GT49Q
PM @narendramodi’s immense popularity goes beyond borders. Malaysian PM Anwar Ibrahim’s warm remarks about people sending their regards to him are a testament to the love and admiration PM Modi Ji commands around the world. pic.twitter.com/iq7JPUGbF3
— Amit prajapati (@amitwork9999) September 13, 2026
Kudos to PM Modi Ji for representing India with confidence and purpose at BRICS 2026. His engaging presence and meaningful interactions with global leaders once again showcased India’s growing influence on the world stage. 🇮🇳🌍 #BRICS2026 #IndiaRising
— Aashima (@Aashimaasingh) September 13, 2026
PM Modi’s India: UPI in the Pocket, Solar on the Roof, Freight on the Rail
PM Modi has completd a historic 25yr tenure in top constitutional offices,frm his time as CM of Gujarat,his ongoing tenure as d PM of🇮🇳.He stands as d longst-servng elected head of govt,leadng shifts in economy,social welfare &digital transformation. pic.twitter.com/vzKGmPUR0A
— Rukmani Varma 🇮🇳 (@pointponder) September 13, 2026
Viksit Bharat is taking shape with stronger infrastructure and better connectivity. Under @narendramodi Ji, initiatives like Dedicated Freight Corridors are giving a boost to logistics, jobs and economic growth. 🇮🇳 #ViksitBharat #Infrastructurehttps://t.co/KL1pIDurwL
— Divaker Kumar (@officialdivaker) September 13, 2026
#SevaSankalpAbhiyan के माध्यम से भारत अपनी प्रगति की नई कहानी लिख रहा है। PM @narendramodi जी के नेतृत्व में अंतरिक्ष से लेकर UPI, सौर ऊर्जा और स्वास्थ्य सेवाओं तक, भारत की उपलब्धियां आज वैश्विक स्तर पर अपनी अलग पहचान बना रही हैं। 🇮🇳 pic.twitter.com/MZyB1KAXfH
— Vamika (@Vamika379789) September 13, 2026
Kudos PM @narendramodi Ji #GoGreen
— Zahid Patka (Modi Ka Parivar) (@zahidpatka) September 13, 2026
Alternative fuels zoom past petrol in share of PV sales:
Share of compressed natural gas (CNG), hybrid % electric combined — in the passenger vehicle (PV) market stood at 41.95 % against petrol’s 40.85 %https://t.co/qUw5L38rad@PMOIndia


