|
వరుస సంఖ్య |
ఎంఓయూ/ఒప్పందాలు |
|
1 |
ఉగ్రవాద నిరోధంపై జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసేందుకు అవగాహన ఒప్పందం |
|
2 |
భారత్‌కు చెందిన సుష్మా స్వరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్, సైప్రస్ దౌత్య అకాడమీ మధ్య దౌత్య శిక్షణ రంగంలో అవగాహన ఒప్పందం |
|
3 |
ఆవిష్కరణలు, సాంకేతిక రంగంలో సైప్రస్ పరిశోధన- ఆవిష్కరణలు - డిజిటల్ విధానాల డిప్యూటీ మంత్రిత్వ శాఖ, భారత ఎలక్ట్రానిక్స్ - ఐటీ మంత్రిత్వ శాఖ (మైటీ) మధ్య అవగాహన ఒప్పందం |
|
4 |
గాలింపు, సహాయక చర్యలకు (ఎస్ఏఆర్) సంబంధించిన విషయాల్లో అధికారిక సమన్వయం, సహకారాన్ని పెంపొందించుకోవడానికి సైప్రస్‌కు చెందిన 'లార్నాకా జాయింట్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్', భారత రక్షణ మంత్రిత్వ శాఖ మధ్య సాంకేతిక సమన్వయ ఒప్పందం |
|
5 |
ఉన్నత విద్యాభ్యాసం, పరిశోధనా రంగాల్లో పరస్పర సహకారం కోసం భారత విద్యా మంత్రిత్వ శాఖ, సైప్రస్ ప్రభుత్వ విద్యా- క్రీడలు - యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం |
|
6 |
2026-2030 సంవత్సరాలకు గానూ సాంస్కృతిక సహకారం కోసం భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, సైప్రస్ సాంస్కృతిక వ్యవహారాల డిప్యూటీ మంత్రిత్వ శాఖల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం |
ప్రకటనలు:
|
వరుస సంఖ్య |
విషయం |
|
1 |
ద్వైపాక్షిక సంబంధాలను 'వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి తీసుకెళ్లటం |
|
2 |
భారత్, సైప్రస్ మధ్య 2026-2031 సంవత్సరాలకు గానూ రక్షణ సహకార రోడ్ మ్యాప్ |
|
3 |
భారత్, సైప్రస్ మధ్య 'సైబర్ సెక్యూరిటీ డైలాగ్' ఏర్పాటు |
|
4 |
భారత్, సైప్రస్ మధ్య 'కౌన్సిలర్ డైలాగ్' ఏర్పాటు |
|
5 |
వ్యాపారం, అనుసంధానత, సముద్ర రవాణా విభాగం పరిధిలో ఇండో-పసిఫిక్ మహాసముద్రాల చొరవలో (ఐపీఓఐ) సైప్రస్ చేరడం |
|
6 |
సైప్రస్ దేశానికి 'భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత - మైత్రి' (భీష్మ్) క్యూబ్‌ను బహుమతిగా అందజేయడం |
|
7 |
2026 మే 18న చరిత్రలోనే మొట్టమొదటి సారిగా 'భారత్-సైప్రస్ అంతరిక్ష దినోత్సవం' నిర్వహణ |
|
8 |
ముంబయిలో 'సైప్రస్ వాణిజ్య కేంద్రం' ఏర్పాటు చేయాలనే ఉద్దేశాన్ని సైప్రస్ ప్రతినిధులు ప్రకటించడం |


