ఎమ్‌వోయూలు / ఒప్పందాలు:
నమీబియాలో ఔత్సాహిక వ్యాపార సంస్థల అభివృద్ధి కేంద్రం ఏర్పాటుపై అవగాహన ఒప్పందం
ఆరోగ్యం.. వైద్య రంగాల్లో పరస్పర సహకారం కోసం అవగాహన ఒప్పందం.
ప్రకటనలు:
సీడీఆర్ఐ (విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి)లో చేరడానికి అంగీకార పత్రం సమర్పించిన నమీబియా
ప్రపంచ జీవఇంధనాల కూటమిలో చేరడానికి అంగీకార పత్రం సమర్పించిన నమీబియా
యూపీఐ సాంకేతికత అమలు కోసం లైసెన్సింగ్ ఒప్పందంపై సంతకం చేసిన తొలి దేశంగా నమీబియా


